సిద్ధులు దంపతులకు సన్మానం..

సిద్ధులు దంపతులకు సన్మానం..

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రానికి చెందిన చిమ్మి సిద్ధులు, ప్రమీల దంపతులను వివాహ వార్షికోత్సవం సందర్భంగా 10వ వార్డ్ కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ సన్మానించారు. ఆలేటి అజయ్, సీస వెంకటేష్, గోపరాజు వాసు, ఆలేటి రవి, చిన్ని రాజు పాల్గొన్నారు.

Leave a Reply