శిక్షణలో మండల సర్పంచులు…

శిక్షణలో మండల సర్పంచులు…
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీ మహేష్ బాబు జిల్లా కాగజ్ నగర్ లో నూతన సర్పంచులకు ఐదు రోజులపాటు ఈనెల 23 సోమవారం నుండి 27 వరకు వారి విధి విధానాలపై ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి జైనూర్ మండలం నుండి గ్రామపంచాయతీల నూతన సర్పంచ్లు వెళ్లి శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల వెళ్లిన వారిలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, ఆశ పెళ్లి రామ్ నాయక్ తండా సర్పంచ్ రాథోడ్ రాందాస్ జెండగూడ సర్పంచ్ ఉయిక చందన్ షావ్, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, గూడమమడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవ్ పవర్ గూడ సర్పంచ్ తొడసం రాజేందర్,తో పాటు పలు గ్రామపంచాయతీల నూతన సర్పంచులు శిక్షణ తరగతులకు వెళ్లారు.
