training | పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ

training | పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ

  • ఆసక్తి గల మహిళలు పేర్లు నమోదు చేసుకోవాలి

training | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు ఏఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో పోలీసుల ఆధ్వర్యంలో కొమరం భీం జిల్లాలోని జై నూర్, సిర్పూర్ (యు) లింగాపూర్, కెరమేరి మండలాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి కోసం ఉచితంగా జైనూర్ మండల కేంద్రంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు జైనూర్ సీఐ రమేష్ శనివారం తెలిపారు.

కుట్టు మిషన్ శిక్షణ పొందడానికి అర్హులైన ఆసక్తిగల మహిళలు తమ పేర్లను నమోదుచేసుకోవాలని, ఈ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఐ కోరారు. శిక్షణ పొందడానికిఆసక్తి గల మహిళలు నేరుగా జైనూర్ పోలీస్ స్టేషన్ నందు మీయొక్క వివరాలు నమోదు చేసుకోనగలరు లేదా ఈ క్రింది నంబర్లకు 8712670511 (సిఐ, జైనూర్) 8712670534 (ఎస్‌ఐ,జైనూర్)8712670536…

Leave a Reply