వెలగపూడి ; ఏపీలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈనెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7వ తేదీన పెదపాడులో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు పవన్ భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ విడుదలైంది .
Tour Schedule | విశాఖ, అల్లూరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన
