గురువారం (3-4-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సర
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : షష్ఠి తె 3.09
నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.16
వర్జ్యం : ఉదయం 6.19 తిరిగి సాయంత్రం 5.32-7.03
దుర్ముహుర్తం : ఉదయం 10.10-10.58 తిరిగి మధ్యాహ్నం 2.58-3.46
అమృతకాలం : ఉదయం 9.19-10.50 తిరిగి తె 2.40-4.11
రాహుకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
యమగండకాలం : ఉదయం 06.00 నుండి 07.30 వరకు
సూర్యోదయం : ఉదయం 6.10
సూర్యాస్తమయం : సాయంత్రం 6.31
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
