14Feb2026 | శనివారం, నేటి తిరుమల సమాచారం..

14Feb2026 | శనివారం, నేటి తిరుమల సమాచారం..
14 Feb2026 | టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల వేచి ఉండే సమయం
27కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షణ
నిన్న 64,222 మంది శ్రీవారి దర్శనం
హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
24,882 మంది భక్తుల తలనీలాల సమర్పణ
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
Tirumala, ఆంధ్రప్రభ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. 300రూ.. శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,222. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,882. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.20 కోట్లు.
