Tirumala | సర్వదర్శనానికి 12 గంటల సమయం..

Tirumala | సర్వదర్శనానికి 12 గంటల సమయం..

Tirumala, ఆంధ్రప్రభ : శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 73,652 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.31 కోట్ల రూపాయలు. శ్రీవారికి 25,758 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Leave a Reply