Breaking : టిప్పర్, కారు ఢీ.. ఆరుగురు మృతి

టిప్పర్, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సంగం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Leave a Reply