పెంచికల్ పేట్ మండలంలో సర్పంచులు వీరే..!

కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ: పెంచికల్ పేట్ మండలంలోని 12 గ్రామపంచాయతీలలో సర్పంచుల ఎన్నికలు ఆదివారం విజయవంతంగా ముగిసాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 3, బిఆర్ఎస్‌కు 4, బిజెపీకి 4, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందారు.

మండలంలోని సర్పంచ్‌లు..

  • పెంచికల్ పేట్: ఉస్మాన్ (కాంగ్రెస్)
  • కమ్మర్గం: సులోచన (కాంగ్రెస్), రాజేశ్వరి (కాంగ్రెస్)
  • చెడ్వాయి: చౌదరి శ్రీనివాస్ (బిఆర్ఎస్)
  • పోతేపల్లి: దుర్గం పోషన్న (బిఆర్ఎస్)
  • జాజిమోగ్గా: సుజాత (బిఆర్ఎస్)
  • లోడపల్లి: వెంకటేష్ మురళీగూడ్ (బిఆర్ఎస్)
  • చప్పిడి: రవి ఎల్లూర్ (బిజెపీ)
  • కొండపల్లి: రుకుంబాయి (బిజెపీ)
  • దరోగపల్లి: కృష్ణవేణి (బిజెపీ)
  • ఎల్కపల్లి: భక్తు రాంచందర్ (బిజెపీ)
  • పోటె: ఉమా (స్వతంత్ర) గెలుపొందారు.

Leave a Reply