కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 7వ వార్డు సుభాష్ నగర్ కాలనీలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన వార్డు ప్రజలను కలిసి మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణకాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి మహేష్, దూడల రాజశేఖర్, సతీష్ కుమార్,ఆలేటి అనిల్, కాలనీ పెద్దలు కామిటికారి వెంకటేశ్, జి నరసింహులు, కే హనుమంతు, పరుష నాగరాజు, మునీర్ పాషా ,మైదం నవీన్, ముక్క వికాస్ జలీల్ ,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply