క్యాలెండర్ ఆవిష్కరణ…

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్స్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా క్యాలెండర్ ను అధ్యాపకులు మధు కుమార్,వైష్ణవి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 సంవత్సరపు వాల్ క్యాలెండర్ ను ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల కమ్మర్ పల్లి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply