మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్

అనంతపురం, అక్టోబర్ 9(ఆంధ్ర ప్రభ) : అనంతపురం పట్టణం రాంనగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో గురువారం మంత్రి పయ్యావుల కేశవ్ కి పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు అందరినీ కలుపుకుని పనిచేయాలని సూచించారు.

Leave a Reply