Live | థమన్ “యుఫోరియా మ్యూజికల్ నైట్” విజయవాడ నుంచి లైవ్ !
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. తలసేమియా బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతో ”యుఫోరియా మ్యూజికల్ నైట్” నిర్వహిస్తున్నారు. విజయవాడ వేదికగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ కన్సర్ట్ జరగనుంది. కాగా, ఈ మ్యూజికల్ ఈవెంట్‌లో థమన్ తో పాటు ప్రముఖ డ్రమ్స్ ప్లేయర్ శివమణి సహా దాదాపు 50 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది పాల్గొంటారని అంచనా. బుక్ మై షో లో ఈ కాన్సర్ట్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోగా… ఈ షో ద్వారా వచ్చిన డబ్బుని తలసేమియా కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు.