TG | పోలింగ్ ప్రారంభం..

TG | పోలింగ్ ప్రారంభం..

TG, నార్నూర్, ఆంధ్రప్రభ : నార్నూర్ గాదగూడా ఉమ్మిడి మండలంలోని 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయ్యింది. నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలో 6 ఏకగ్రీవం కాగా.. గాదిగూడా మండలంలో 25 గ్రామపంచాయతీలో 4 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

Leave a Reply