హైదరాబాద్ – కాంగ్రెస్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల భూముల సేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై స్టే ఇచ్చింది. అలాగే హకీంపేట భూముల సేకరణపై కూడా స్టే విధించింది.. నోటిఫికేషన్ లో పేర్కొన్న ఎనిమిది ఎకరాల వరకు భూ సేకరణ చేయవద్దని ఆదేశించింది..