దివ్యాంగులకు వివాహప్రోత్సాహక సహాయంపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు, వివాహిత జంటలో ఒకరు వికలాంగులైతేనే ప్రభుత్వం వివాహ ప్రోత్సాహక పథకం కింద రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేది.
అయితే, ఈ సందర్భంలో పథకం నియమ నిబంధనలను సమీక్షించిన మంత్రి సీతక్క… వికలాంగుల వివాహ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాలను మార్చాలని నిర్ణయించారు.
ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా కూడా.. వివాహా ప్రోత్సహిం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.