TG | మ‌ల్ల‌న్న మాస్ స్టెప్పులు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్టెప్పులు వేసి సంద‌డి చేశారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద తన అనుచరులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. వరంగల్ గులాబీ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరిలో ఊపు తెప్పించేందుకు మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి ఇరగదీశారు

Leave a Reply