TG | 100% వసూలు చేయాలి…

TG | 100% వసూలు చేయాలి…

TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలో ఆశ్రమం నీటి పనులను తప్పనిసరిగా 100% వసూలు చేయాలని మున్సిపల్ శాఖ సిఎండి శ్రీదేవి సూచించారు. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ తో ఆమె వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తో ఆమె వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గతంలో ఉన్నదని కంటే అధికంగా వసూలు చేయాలని 100 శాతం వసూలు జరిగిన చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ కమిషనర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply