ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్

ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి గ్రామంలో మంతపురి సూర్యం గుండెపోటుతో మరణించగా ఆదివారం వారి గృహానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా యువజన నాయకులు లోనే శ్రవణ్ కుమార్. ఈసందర్బంగా రూ.3000వేలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో నాయకులు భాషపాక కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్కాపురం లక్ష్మీనారాయణ, వార్డు మెంబర్, మల్కాపురం భాస్కర్, మల్కాపురం రాజు, మంతపురి అనిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతపురి సాయిలు, గంధ మల్ల అంజయ్య, నరేందర్, గ్రామస్తులు నరసయ్య, మహిళలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply