ఎంపి డాక్టర్ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు..

ఎంపి డాక్టర్ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు..
చిలుపూర్, ఆంధ్ర ప్రభ : ఎంపీ డాక్టర్ కడియం కావ్య జన్మదిన సందర్భంగా హనుమకొండలోని ఆమె నివాసంలో కలిసి కేక్ కట్ చేసి పుష్కగుచ్చాన్ని అందించిశాలవతో సత్కరించి చిలుపూర్ ఆలయ చైర్మన్ శ్రీధర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా సర్పంచ్ ఎలగందుల నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ ఎండి రఫీ, మండల అధ్యక్షుడు గడ్డమీద సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ధారా రాజు, ఉపాధ్యక్షులు ఇసురం యేసు,గుట్ట డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పేరాల సుధాకర్, మాజీ పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు కృష్ణ, జీడి ఆనందం,12 వార్డ్ మెంబర్ దార రాజ్ కుమార్,ఇస్రం శీను, జయప్రకాష్, కుంచాల రాజు, అశోక్ పాల్ , దార రజినీ కుమార్, దార అని, వేల్పుల తిరుపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
