ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి..

ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి..

మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : మునిసిపాలిటీ పరిదిలోని ఇండ్ల యాజనామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు మార్చి 30 వ తేదీ ప్రకారం ఆర్ .వో.సి 153823/2019-26/M1 తేదీ 01/04/2026 నుండి తేదీ 30.04.2026 ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని, పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply