వేగవంతంగా కొనసాగుతున్న నేవీ రాడార్ పనులు..

వేగవంతంగా కొనసాగుతున్న నేవీ రాడార్ పనులు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : దేశ రక్షణ కోసం ఏర్పాటుచేసిన నేవీ ఆర్డర్ పనులు వికారాబాద్ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతున్నాయి. రామగుండం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున తాడేపల్లి కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దామగుడం అడవి ప్రాంతంలో రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుకి ఇరువైపులా వీధివీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అడవిలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా భవిష్యత్ తరాలకు అడవి సంపదను అలాగే కొనసాగించేలా పండ్లు కొనసాగిస్తున్నారు. రామగుండం ఆలయానికి పూర్తిగా రక్షణ కల్పిస్తూ భక్తులకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దామగుండం శివాలయానికి గల ప్రత్యేకతను పూర్వమున్న పరిస్థితిని అలాగే కొనసాగిస్తూ స్థానికుల అభిప్రాయానికి అనుగుణంగా నేవీ ఏర్పాట్లను చేస్తుంది అనంతరం నేవీ ఆధ్వర్యంలో టౌన్షిప్ ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply