పరీక్షా కేంద్రాల తనిఖీ..

పరీక్షా కేంద్రాల తనిఖీ..
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను అశ్వారావుపేట సీ ఐ నాగరాజు , దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి లు బుధవారం తనిఖీ చేశారు . దమ్మపేట మండలంలోని నాగుపల్లి , అంకంపాలెం , పెద్ద గొల్లగూడెం , దమ్మపేట జెడ్పిహెచ్ఎస్ , ట్రైబల్ వెల్ఫేర్ లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి , పోలీస్ బందోబస్తు ఏర్పాటు ,పోలీస్ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది .
