పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం..

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీ లో అన్ని వార్డులలో తమ చుట్టుపక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం దోమల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉందామని చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీలో సోమవారం నాడు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో వార్డు లో వీధులలో పేరుకుపోయిన చెత్తను సేకరించి ఆమె చెత్త ఆటలు వేసి అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు మూడో వార్డు వని పాకాల రోడ్డు నుండి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు వన్ కి ర్యాలీని ఆమె జండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి కమిషనర్ దండు శ్రీను కౌన్సిలర్లు అంగన్వాడీలు విబీకేలు మునిసిపల్ సిబ్బంది పట్టణ ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply