విధులు నిర్వహించిన డాక్టర్ ..

విధులు నిర్వహించిన డాక్టర్ ..
నూతన పశు వైద్య అధికారిగా డాక్టర్ రాజేష్.
వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని పశువైద్యాధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ శ్యాంసుందర్ వెల్దండ మండలం నుంచి హైదరాబాద్ కు బదిలీ కావడంతో మాదారంలో పశువైద్యాధికారిగా నిధులు నిర్వహిస్తున్న డాక్టర్ దుబ్బ రాజేష్ వెల్దండ మండల కేంద్రానికి ఇన్చార్జిగా నియామితులైనట్టు తెలిపారు.
