రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్ శివకృష్ణ

రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్ శివకృష్ణ

చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు18వార్డు కౌన్సిలర్ ఏతం శివక్రిష్ణ తన వార్డులోని పబ్బవాడ లో సిసి రోడ్డు నిర్మాణానికి టెంకాయ కొట్టి ప్రారంభించారు.మున్సిపల్ ఎన్నికల లో భారీ మెజార్టీ ఇచ్చి విజయానికి కృషి చేసిన కాలనీవాసుల సమస్యలు పరిష్కరిస్తూ అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా శివకృష్ణ అన్నారు.

Leave a Reply