TG | కాంగ్రెస్ పార్టీలో చేరిన షేక్ గౌస్..

TG | కాంగ్రెస్ పార్టీలో చేరిన షేక్ గౌస్..
స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో
23 వార్డులో కాంగ్రెస్ పార్టీలో చేరిన షేక్ గౌస్
TG | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వనాథం రాఘవేంద్రకు మద్దతుగా ప్రముఖ వ్యాపారి షేక్ గౌస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశ్వనాథం రాఘవేంద్ర మాట్లాడుతూ షేక్ గౌస్ చేరుకుతో పార్టీ బలోపేతం అవుతుందని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం అన్నారు హయాంలో అనన్య మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపడతారని వికారాబాద్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.
