TG | అభివృద్ధి నా లక్ష్యం..

TG | అభివృద్ధి నా లక్ష్యం..
TG | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం 25 వ వార్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి ఏర్పుల రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి నా లక్ష్యం 25 వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు. వార్డులో ప్రజలు దండోపదండాలుగా ఇండిపెండెంట్ అభ్యర్థికి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి అన్నారు.
