TG | 33వ వార్డుల్లో దూసుకుపోతున్న ప్రచారం…

TG | 33వ వార్డుల్లో దూసుకుపోతున్న ప్రచారం…
TG | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలలో 33వ వార్డుల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అలేఖ్య తిరుమల్ కారు దూసుకుపోతుంది. వార్డులో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ సందర్భంగా అలేఖ్య తిరుమల్ మాట్లాడుతూ 33వ వార్డులో అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రజల మధ్యలో నుండి సేవలు అందిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వేరే పార్టీ నాయకుల మాటలకు మోసపోవద్దు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.
