TG | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…

TG | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…
TG | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డు కి చెందిన కాంగ్రెస్ నాయకులు యువకులు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధి విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి పల్లె ప్రశాంత్, బుర్రి ప్రసన్నకుమార్. ఆధ్వర్యంలో 35 మంది మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరినారు. వారికి పెద్ది స్వాగతం పలికారు. బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాగూర్లపల్లి గ్రామానికి చెందిన యువకులు. నాయకులు. దౌడు సృజన్, కనుగోటి గోపి క్రిష్ణ, తనుగుల రాజుకుమార్, తనుగుల వంశీ, కీర్తి దిలీప్, తనుగుల గణేష్, తనుగుల ప్రదీప్, మాదాసి ప్రశాంత్. పిట్టల నాగరాజు, ఎండి సల్మాన్, మాదాసి సిద్ధార్థ్, మాదాసి భరత్, అయిత నవీన్, హస భాస్కర్, మిరియాల చంద్రు, మిరియాల కుమార్, మిరియాల సునీత్. జినుకల యాకయ్య, గొర్రె యాకయ్య, తనుగుల రమేష్, తనుగుల నరేష్, నాతి రమేష్, పెరుమాండ్ల శేఖర్, తనుగుల రమేష్. బీఆర్ఎస్ లో చేరిన వారికి పెద్ది సుదర్శన్ రెడ్డి. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక బీఆర్ ఎస్ పార్టీకి బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
