తెలంగాణ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఈ నెల 15 నుంచి schooledu.telangana.gov.in అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
TG-TET | జూన్ 15 నుంచి టెట్ పరీక్షలు.. నోటిఫికేషన్ విడుదల !
