Temple | గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు

Temple | గజ్జలమ్మ దేవి ఆలయంలో పూజలు

Temple | కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయం(temple)లో ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం వేయాలో పల్లకి సేవ అభిషేకంతో పాటు పూలతో అభిషేకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా వివిధ గ్రామాల నుండి కాకుండా ఆయా మండలాల నుండి అధిక సంఖ్యలో గజ్జలమ్మ దేవి ఆలయానికి మొక్కులు చెల్లించుకోని నైవేద్యాలను సమర్పించారు.

ముత్యాలమ్మ, మహాలక్ష్మి ఆలయాలతో పాటు పెద్దమ్మతల్లి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని నైవేద్యాలు సమర్పించి పిల్లాపాపలు సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

Leave a Reply