Temple | శ్రీరాఘవుడి సేవలో డైరెక్టర్ తేజ

Temple | శ్రీరాఘవుడి సేవలో డైరెక్టర్ తేజ

Temple | మంత్రాలయం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన దేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శించుకోవడానికి సినిమా డైరెక్టర్ తేజ, తెలుగుదేశం జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్క రెడ్డి లు వచ్చారు. ఈ రోజు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని, అనంత‌రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు. పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. పై కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పన్నగా వెంటేషప్ప స్వామి, సీఐ రామాంజులు, విజయ రామిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుంకప్ప, వట్టెప్ప గారి నరసింహులు, రామకృష్ణ, యోబు, తదితరులు ఉన్నారు.

Leave a Reply