Temperature | చలికాలం..సవాలక్ష రుగ్మతులు!

Temperature | చలికాలం..సవాలక్ష రుగ్మతులు!
Temperature | హైదరాబాద్, ఆంధ్రప్రభ : గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాల సీజన్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు వీలునల్ వాడు వారిన వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు(Precautions) తీసుకోవాలి.. శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణ మోహన్ సూచించారు. చలిగాలుల వల్ల చర్మం(Skin due to cold winds) పొడిబారడం వల్ల చర్మ వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు బారిన పడే ప్రమాదం ఉందన్నారు. బీపీ, కీళ్ల నొప్పులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
