Telangana | ఆర్థిక సహాయం అంద‌జేత‌…

Telangana | ఆర్థిక సహాయం అంద‌జేత‌…

Telangana |కామారెడ్డి,తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన ఎంకి సాయిలు హార్ట్ స్ట్రోక్(Heart stroke)తో హైదరాబాద్ హాస్పిటల్లో స్టంటు వేయించుకొని చికిత్స పొందుతున్నాడు.

అతనికి బక్కనోళ్ళ రమేష్ చేతుల మీదుగా 5000/-వేల రూపాయలు మాదిగ సేవా సమితి తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు గంగని శ్రీనివాస్(Gangani Srinivas) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో కరాడ్ పల్లి గ్రామానికి చెందిన మాదిగ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply