10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ న్యాయ సలహా తీసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపి గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply