Telangana | రెండు కార్లు ఢీకొని…

Telangana | రెండు కార్లు ఢీకొని…

ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం


Telangana | మొయినాబాద్, ఆంధ్రప్రభ : ఇరుకు రోడ్డుతో ప్రమాదాలకు (road accidents) నిలయంగా జాతీయ రహదారి 163 హైదరాబాద్-బీజాపూర్ రహదారి (Hyderabad-Bijapur road) పై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ (Moinabad) లోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు (Two cars) ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Leave a Reply