Telangana | కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ

Telangana | కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో DSP రాములు కీలక విషయాలు వెల్లడించారు. కట్నం కోసమే వైష్ణవిని భర్త హరిబాబు హత్య చేశాడు.

10నెలల క్రితం వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కట్నం రాలేదని తల్లిదండ్రులు వేధించడంతో వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే రూ.5లక్షలు, రెండు గుంటల భూమిని ఇచ్చారు. హరిబాబును అతడి తల్లి, అన్నదమ్ములు ఈ హత్యకు ప్రేరేపించారు. అతడిని నిన్న అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

Leave a Reply