patan kota | అపాచీ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

ప‌టాన్ కోట : పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ (Apache helicopter) లో సాంకేతిక సమస్యలు ఎదుర‌య్యాయి.. దీంతో ముందుజాగ్రత్తగా ప‌టాన్ కోట (patan kota) స‌మీపంలోని బహిరంగ ప్రదేశంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ (Emergency Land) చేశారు.

హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వైమానికి ద‌ళం ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

Leave a Reply