YSRCP |నేడు వై సి పి ‘యువత పోరు ‘ ధర్నా కార్యక్రమం వెలగపూడి – విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది.