RR | స్కూటీని ఢీ కొట్టిన లారీ.. కొడుకు మృతి, తండ్రికి తీవ్రగాయాలు తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : అతివేగంగా వెళుతున్న ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది.