పాండురంగడు రుక్మభాయికి నీరాజనం
ప|| పండరీపురమున రుక్మాభాయీ పాండురంగడుగాఅభయదాతగా చంద్రభాగా నదీ తీరాన వెలసినరుక్మాభాయికీ నీరాజనం. అను||
ప|| పండరీపురమున రుక్మాభాయీ పాండురంగడుగాఅభయదాతగా చంద్రభాగా నదీ తీరాన వెలసినరుక్మాభాయికీ నీరాజనం. అను||
ప|| రామ రామ నామమును మనస్సున నింపుకొనీరామబంటునకు రామునకు నీరాజనం. అను|| సంజీవి
ప|| శ్రీ రాజరాజేశ్వరికీ కళ్యాణికీపంచ ప్రణవ రూపిణీకి సదాశివునకుశ్రీ రాజరాజేశ్వరికీ నీరాజనం అను||
ప|| అమృత భాండంబును సురా అసురులకుపంచి యిచ్చిన శ్రీ మోహినీ మోహనుడైన హరునకునూ
ప|| పార్వతీ పరమేశ్వరులకూ ప్రధమ పుత్రుడూవిఘ్నేశ్వరుడు పార్వతీ తనయకు నీరాజనం. అను|| ప్రధమ
ప|| మాల్యాద్రి లక్ష్మీ నరసింహునకుమమ్ముల కృప చూపే పరిపాలన చేసేలక్ష్మీ నరసింహునకూ నీరాజనం||
ప||యశోదా గర్భంబున ఉదయించి బాలుడుగాగోపాలుడుగా యశోదకు ముద్దు కుమారుడుగాజనియించిన నంద యశోదలకూ నీరాజనం
ప|| పురందర సతీ పూజ్యకూ జ్ఞానవిజ్ఞానదాయికీ శ్రీ తులసీదేవికీ నీరాజనం అను|| బృందాసుగుణ
మ|| స్వామి అయ్యప్ప పులివాహనారూఢావీరశాస్త్రకూ లోకశాస్త్రకూ జటాధరకూస్వామి అయ్యప్పకూ మహారూపకూ నీరాజనం|| అను||
ప|| శ్రీ సంతోషీమాతకూ నిగమగోచరకూక్రూర రాక్షస విరోధినికీ కోమలికీ నీరాజనం అను|| గూఢాత్మికకూ