TG | హత్యాయత్నం చేస్తారా? ఇక తేల్చుకుందాం : కవితకు తీన్మార్ మల్లన్న వార్నింగ్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమ న్యూస్ ఆఫీస్‌పై దాడి, తనపై హత్యాయత్నం చేస్తారా?