AP : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం… జగన్ ప్రకటన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు వైసీపీ అధినేత వైఎస్.జగన్ తెలిపారు.