HYD | జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు బీభత్సం.. హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద ఓ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది.