AP | సభలో మాట్లాడుతూ కుప్పకూలిన బొత్స సత్యనారాయణ చీపురుపల్లి : వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నిరసన ర్యాలీలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.