Breaking News| మామిడికాయల లోడు లారీ బోల్తా – ఎనిమిది మంది దుర్మరణం రాయచోటి: అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం