Ananantapur | వసతి గృహంలోఎలుకల దాడి – 10 మంది విద్యార్ధినులకు గాయాలు అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.