Sutyapeta | ఆదరించి గెలిపించండి : ఎలుగూరి అలివేలు…

Sutyapeta | ఆదరించి గెలిపించండి : ఎలుగూరి అలివేలు…
Sutyapeta | సూర్యాపేట సిటీ, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రం 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలుచంటిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీల నుండి 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
