వ్య‌వసాయాధికారిపై వేటు

వ్య‌వసాయాధికారిపై వేటు

  • నిడుమానూరు ఏఓ సస్పెన్షన్

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నిడుమనూరు(Nidumanur) మండల వ్యవసాయ అధికారి మునికృష్ణయ్యను(Munikrishnaiyanu) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Ila Tripathi) ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు.

యూరియా పంపిణీ(Urea Distribution)లో అలసత్వం, మండల కేంద్రంలో అందుబాటులో ఉండక పోవడం తదితర కారణాలతో ముని కృష్ణయ్యను సస్పెండ్(suspended) చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Leave a Reply